PM Modi : PM Modi sleeps for only 2 hours every day, claims Maharashtra BJP chief| ABP Desam

Continues below advertisement

PM Modi రోజుకు కేవలం 2 గంటలే నిద్రపోతున్నారట! ఇది ఎవరో అనుకుంటున్నమాట కాదు. Maharashtra BJP chief Chandrakanth Patil అన్నారు. దేశం కోసం 24 గంటలు పనిచేయాలని తపిస్తూ రోజూ 22 గంటల పాటు ప్రధాని పని చేస్తున్నారని చంద్రకాంత్ పాటిల్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram