Pidamarthi Ravi Interview | సీఎం కేసీఆర్..అప్పుడు ఉద్యమనేత కేసీఆర్ ఒక్కటికాదు..! | ABP Desam
తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ద కాలం గడిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులను ముందుడి నడిపించిన నాయకుడు పిడమర్తి రవి. అప్పట్లో ఉద్యమ స్ఫూర్తి, తర్వాత జరిగిన పరిణామాలతో పాటు, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి. తెలంగాణా ఉద్యమనేత పిడమర్తి రవితో ABP దేశం స్పెషల్ చిట్ చాట్..