Pawan Kalyan About Movies | సినిమాలో రౌడీలను ఎదుర్కోవడం ఈజీనే.. కానీ నిజ జీవితంలో చాలా కష్టం | ABP
సినిమాల్లో రౌడీలను ఎదుర్కోవడం చాలా సులువే. కానీ, నిజ జీవితంలో ఇలా రోడ్లపైకి వచ్చి గుండాల రాజ్యాన్ని ఎదుర్కోవడానికి చాలా గుండె ధైర్యం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు.