Pancha Lingala Checkpost: ఆ చెక్ పోస్ట్ లో తనిఖీలు చేసి రూ. 1.2 కోట్లు పట్టుకున్నారు!

Continues below advertisement

Kurnool జిల్లాలోని Pancha Lingala Checkpost వద్ద వాహనాల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 167 కిలోల Silver ornamentsను పట్టుకున్నారు. వీటి Value దాదాపు రూ. 1.2 crores ఉంటుందని పోలీసలుు అంచనా వేశారు. Bengaluruకు చెందిన అభిషేక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram