Pakistan Economic Crisis | పాకిస్థాన్ లో ఏం కొనేట్లు లేదు..ఏం తినేట్లు లేదు..! | ABP Desam

Continues below advertisement

పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుతోంది. ధరలు 50 ఏళ్ల గఠిష్ఠానికి చేరిపోతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో లీటర్ డీజిల్ ధర 280 రూపాయలు గా ఉంది. మరోవైపు... 24 క్యారెట్ల తులం బంగారం ధర 2 లక్షల 6 వేల రూపాయలకు చేరింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram