Osmania Campus :నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ పరిశోధన విద్యార్థి దయాకర్ ముందస్తు అరెస్ట్ | ABP Desam

రాహుల్ గాంధీ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గత రెండు రోజులుగా ఓయూలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరసనలు చేపట్టకుండా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ పరిశోధన విద్యార్థి దయాకర్ ను ముందస్తు అరెస్ట్ చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola