Omicron Cases: ఇండియాలో 21కి చేరుకున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాజస్థాన్​లో ఒకే రోజు 9 మందికి వైరస్ సోకినట్లు నిర్దారణ కావటంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురు వారిని కలిసిన ఐదుగురిలో కొత్త వేరియంట్​ నిర్ధారణ అయినట్లు అధికారులు గుర్తించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola