అన్వేషించండి
Advertisement
Oggu: హైదరాబాద్ లో దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు కళాకారులు..
హైదరాబాద్ లో దేవాదాయశాఖ కార్యాలయం ముట్టడించారు ఒగ్గు కళాకారులు. సిద్దిపేట జిల్లా కొమ్మరవేల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గర్భగుడి పూజల నుండి తమను తొలిగించి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అబిడ్స్ లో దేవాదాయ శాఖ కార్యాలయం ముందు ఒగ్గు ప్రదర్మనలు చేస్తూ , న్యాయం చేయాలని వినూత్నంగా నిరసనలు తెలిపారు ఒగ్గు కళాకారులు.
ఇండియా
ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement