Nobel Prize in Medicine| మెడిసిన్ రంగంలో నోబెల్ అందుకున్న స్వీడన్ శాస్త్రవేత్త | ABP Desam
Continues below advertisement
2022 ఏడాదికి సంబంధించి మెడిసిన్ రంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. స్వీడన్ కు చెందిన స్వాంటే పాబోకు ఈ అవార్డు దక్కింది. అంతరించిపోయిన హోమినిన్ ల జన్యువులు, మానవ పరిణామ క్రమానికి సంబంధించిన అంశాలపై ఈయన పరిశోధనలు జరిపారు.
Continues below advertisement