NO Halwa Ceremony: కోవిడ్ నిబంధనల దృష్ట్యా సంప్రదాయాలకు దూరంగా బడ్జెట్ రూపకల్పన

కొవిడ్ నిబంధనల కారణంగా బడ్జెట్ పత్రాల తయారీలో సంప్రదాయాలకు విరామిచ్చారు అధికారులు. భారీగా హల్వా ను తయారు చేసి వేడుక నిర్వహించిన అనంతరం బడ్జెట్ పత్రాలను రూపొందించే అధికారులను అజ్ఞాతంలోకి పంపిచటం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి కొవిడ్ నిబంధనల కారణంగా హల్వా వేడుకను నిర్వహించకుండా ఉద్యోగుల ఇళ్లకు స్వీట్లను పంపించింది కేంద్రప్రభుత్వం. అనంతరం బడ్జెట్ పత్రాలను తయారు చేసే అధికారులను అత్యంత భద్రతగా మధ్య అజ్ఞాతంలోకి తరలించారు. కోవిడ్ కారణంగా వరుసగా రెండో ఏడాది బడ్జెట్ ను కాగితాలపై కాకుండా డిజిటల్ విధానంలో ప్రచురించనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola