Nizamabad Urban Park|చిన్నవూర్ అర్బన్ పార్క్ లోని విశేషాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే|ABP Desam
పచ్చని చెట్లు... పక్షుల కిలకిలరావాలు... జంతువుల అరుపులు, నెమళ్ల నాట్యాలు ఇక వీటన్నింటిని నిజామాబాద్ కు అతి దగ్గరలో వినవచ్చు చూడవచ్చు. నిజామాబాద్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో ఈ అనుభూతి పొందవచ్చు. 450 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు.