Nizamabad Panchayat Secretaries: Nizamabad Collectorateవద్ద ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన
Nizamabad Panchayat Seretaries ఆందోళ బాట పట్టారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో ద్వారా జిల్లాలో 70మంది పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు ఉద్వాసన పలకగా.....వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏడాదిన్నరగా పర్మినెంట్ చేస్తామని చెప్పి తమకు అబద్దాలు చెప్పి ఇప్పుడు మీరంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులని తొలగించారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ Nizamabad Collectorate దగ్గర ఆందోళన నిర్వహించారు.