నిజామాబాద్ లో మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు..!

Continues below advertisement

నిజమాబాద్ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.
ట్యూషన్ కు దించడానికి వెళ్లిన తల్లి సుద్దాల వాసవి, ఆ తరువాత ఇంటికి చేరకపోవడంతో
కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు
ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram