Nizamabad farmer family tries to end life :కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం.

Continues below advertisement

నిజామాబాద్ కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు మహిళను అడ్డుకున్నారు.దర్శనం రాణి అనే మహిళ 30 ఏళ్ల క్రితం బంటు పోచమ్మ, పోశయ్య వద్ద పొలం కొన్నది. బాండ్ పేపర్ పై పెద్దల సమక్షంలో పొలం కొనుగోలు చేశానని బాధితురాలు తెలిపారు. ఆ పొలం తమదేనంటూ అమ్మిన వారు తమకు ఇబ్బంది పెడుతున్నారని కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. పొలంలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.

#Nizamabad #Collectarate #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram