Nellore Road Problem: సీఎం కోసం సోకులు చేశారు.. ఇప్పుడు మరచిపోయారు.

Continues below advertisement

నెల్లూరు లో ఇది ఓ ప్రధాన రోడ్డు. నెల్లూరు నుంచి జొన్నవాడ, ఇతర 10 గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డులో దాదాపు ఒక కిలోమీటర్ మేర రోడ్డు ఇలా గోతుల మయం అయిపోయింది. విశేషం ఏంటంటే.. సరిగ్గా నెలరోజుల క్రితం సీఎం జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఈ రోడ్డుకి మరమ్మతులు చేశారు అధికారులు. జగన్ వెళ్లిపోయాక ఇక దీన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కష్టాలు పడేది జనాలే కదా అని గాలికొదిలేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram