Naveen Murder Case Update | నవీన్ హత్య కేసులో కీలక మలుపు...ప్రియురాలు అరెస్ట్ | DNN

తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్. నిందితుల జాబితాలో అమ్మాయి నిహారిక పేరును కూడా చేర్చారు. ప్రియురాలి కోసమే హరిహరకృష్ణ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హరిహరకృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా... స్నేహితుడు హసన్ ను A2గా, ప్రియురాలు నిహారికను A3గా చేర్చారు. వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola