Nara Lokesh On CM Jagan | YSRCP జీవితకాల అధ్యక్షుడి నియామకంపై సీఈసీ నోటీసులు | ABP Desam

Continues below advertisement

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐతే.. ఎన్టీఆర్ పేరు మార్చిన కొన్ని గంటల్లోనే... వైసీపీ పార్టీకీ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram