Nara Lokesh | AP Assembly 2022| నిరుద్యోగ సమస్యపై టీడీపీ నేతలు నిరసన | ABP Desam
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు... తెలుగు దేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెoలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.