Nagole Gun Fire| నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ |ABP Desam
హైదరాబాద్ నాగోల్ స్నేహపురికాలనీలో కాల్పులు కలకలం రేపాయి. మహదేవ్ జ్యువెలర్స్ లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బంగారం షాప్ యజమానిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.