Nagarjuna Adopts 1000 Acre Forest: Chengicherla Areaను దత్తత తీసుకున్న నాగార్జున

Bigg Boss Telugu Season 5 Finaleలో MP Santosh Kumar కు ఓ మాట ఇచ్చారు Hero Akkineni Nagarjuna. దాన్ని గుర్తుపెట్టుకుని మాట తప్పకుండా Green India Challenge స్ఫూర్తితో 1080 Acre Forest Areaని దత్తత తీసుకున్నారు. Hyderabadలోని చెంగిచెర్ల అటవీ ప్రాంతాన్ని Adopt చేసుకున్నారు. హరిత నిధి (Green Fund) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు Forest officersకు అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola