Nagababu on Pawan Kalyan Janasena | జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకంపై నాగబాబు రియాక్షన్ |
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను నియమించడంపై నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.జనసైనికులు, వీరమహిళలతో కలిసి పని చేస్తూ..పార్టీ అధికారంలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని నాగబాబు స్పష్టం చేశారు.