Munnur Ravi Kidnap: Delhi లో Telangana ఉద్యమ కారుడు మున్నూరు రవి కిడ్నాప్ కలకలం

Continues below advertisement

బీజేపీ సీనియర్ నేత Jithendar Reddy నివాసం సౌత్ ఎవెన్యూ నుండి కిడ్నాప్. Minister Srinivas Goud ఎన్నికపై నడుస్తున్న కేసులో ప్రధాన ఫిర్యాదుదారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram