Nellore Municipal Workers: నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎందుకు ముట్టడించారు.. ఏం డిమాండ్ చేశారు..?
సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ని మున్సిపల్ కార్మికులు చుట్టు ముట్టారు. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పీఆర్సీ అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.