Mulugu : Lord Shiva Idol found in Mulugu District excavations | ABP Desam
Mulugu జిల్లాలో తవ్వకాల్లో బయటపడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. Mangapeta మండలం రమణక్కపేట పంచాయితీ లోని గుట్టపై చెట్టుకింద పుట్టలో పురాతన శివలింగం బయటపడింది. శివలింగాన్ని బయటకు తీసి శుభ్రంచేసి పూజలు చేసారు భక్తులు.