MP Ranjith Reddy on Munugode Results| మునుగోడు ప్రజలంతా ముక్తకంఠంతో టీఆర్ఎస్ కు జై కొట్టారు | DNN | ABP Desam

Continues below advertisement

()బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా... మునుగోడు ప్రజలు కేసీఆర్ నాయకత్వానికే జై కొట్టారని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. BRS గా దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో.. మునుగోడు ఉపఎన్నిక కార్యకర్తల్లో, నాయకుల్లో ఫుల్ జోష్ నింపిందంటున్న రంజిత్ రెడ్డితో Face To Face..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram