MP Dharmapuri Arvind: ఆర్మూర్ లో ఘటనలపై ఫిర్యాదు చేసిన ఎంపీ అర్వింద్
Continues below advertisement
తన ఆర్మూర్ పర్యటనలో జరిగిన ఘటనలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక టీఆర్ఎస్ పార్టీతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హత్యాయత్నం చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. MLA Jeevan Reddyకి సవాల్ చేసిన అర్వింద్... వచ్చే ఎన్నికల్లో 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement