MP Arvind: టీచర్ సరస్వతి కుటుంబాన్ని పరామర్శించే తీరిక కవితక్కకు లేదా...?
#MPAravind #TeacherSaraswathi #GO317 #CMKCR #Kavitha #KTR #BabapurVillageTeacher ప్రభుత్వ టీచర్ సరస్వతి కుటుంబానికి ఎంపీ పరామర్శ జీవో 317 కి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న సరస్వతి జీవో అర్థరహితం...వెంటనే సవరించాలని ఎంపీ డిమాండ్ సరస్వతి కుటుంబాన్ని పరామర్శించే తీరిక ఎమ్మెల్సీ కవితకు లేదా..? జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి...మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి డీజీపీ అక్రమంగా బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారు సీఎం కేసులు పెట్టటమంటుంటే రాజీనామా చేసి బీజేపీలో చేరండి మేం లీడర్ ని చేస్తాం...పార్టీ టిక్కెట్ కూడా ఇస్తామన్న ఎంపీ అరవింద్