Morning Headlines:AP Assembly| TG Assembly |UP Election|NSE Chitra Ramakrishna|Basara IIIT|ABP Desam

Continues below advertisement

National Stock Exchange Ex CEO Chitra Ramakrishnaను పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేశారు. నేటి నుంచి Andhra Pradesh, Telangana Assembly Sessions జరగనున్నాయి. Telanganaలో 2022-23 financial Yearకు సంబంధించిన Budgetను ప్రవేశపెట్టనున్నారు. March 7తో Five State Elections పోలింగ్ పూర్తవుతుంది. March 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల Polling Counting జరగనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram