MLC Kavitha on Delhi Liquor Scam | సెక్షన్ 50 పై పునరాలోచించాలి లేకుంటే విపక్షాల మనుగడ కష్టం | ABP
ఈడీ సెక్షన్ 50 ని ఉపయోగించి విపక్షాలపై కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దీనిని సుప్రీం కోర్టుకు దృష్టి తీసుకెళ్లాలి. లేకపోతే.. దేశంలో విపక్షాల మనుగడ కష్టంగా మారుతుందన్నారు.