MLC Kavita ను సుమారు 7న్నర గంటల సేపు విచారించిన CBI |ABP Desam
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఎమ్మెల్సీ కవిత... సీబీఐ విచారణ ముగిసింది. సుమారు ఏడున్నర గంటల పాటు అధికారులు ఆమెను విచారించి సమాచారం తీసుకున్నారు.