MLC kadiyam Srihari on Tatikonda Rajaiah | రాజయ్యకు ఎంతో చేశా.. కానీ ఇప్పుడు పిలవట్లేదు | ABP
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆత్మీయ సమావేశాలకు తనను ఎవరూ ఆహ్వానించట్లేదన్నారు.