MLA Rapaka Vara Prasad | 3 రాజధానుల కోసం ప్రత్యేక పూజలు చేసిన రాపాక వర ప్రసాద్ | DNN | ABP Desam

రాష్ట్రంలోని ప్రజలంతా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతునిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజాలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola