Breaking News| MLA Poaching Case|TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు|ABP Desam
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.