Minister Mekapati Gowtham: నెల్లూరు జిల్లా చేజర్ల మండల సమావేశంలో మంత్రి మేకపాటి ఆగ్రహం

Continues below advertisement

నెల్లూరు జిల్లా చేజర్ల మండల సర్వసభ్య సమావేశంలో అధికారులపై మంత్రి మేకపాటి ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే బాగోదని హెచ్చరించిన మంత్రి....సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ మంత్రి హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram