Watch: 10 ఏళ్ల నుంచి మంత్రి హరీశ్ రావుకు తొలి రాఖీ కట్టేది ఈమెనే..
Continues below advertisement
రాఖీ పూర్ణిమ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక-శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ పాపని-వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకా-తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణీ-సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Continues below advertisement