Minister Harish Rao at Mucchintal: చినజీయర్ ఆశ్రమానికి హరీష్ రావు..
Continues below advertisement
శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఫిబ్రవరిలో జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చినజీయర్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి హరీష్ రావుతో పాటు చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.
Continues below advertisement