Mini Medaram jathara : ఫిబ్రవరి 4వ తేదీవరకూ అంగరంగవైభవంగా మినీ మేడారం | ABP Desam
Continues below advertisement
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మండలంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ తల్లుల మేడారం మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది.
Continues below advertisement