Mekapati Chandra Shekar Reddy | ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు..| ABP Desam
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో... హుటాహుటిన నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించే అవకాశం ఉంది.