Chiranjeevi Birthday: బహ్రెయిన్‌లో వేడుకగా చిరంజీవి జన్మదినం.. మొక్కలు నాటి స్ఫూర్తిని చాటిన మెగా అభిమానులు
బహ్రెయిన్‌లో మెగా అభిమానులు సందడి చేశారు. చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా చేశారు. ఉద్యోగనిమిత్తం గల్ఫ్‌లో ఉన్న మెగా అభిమానులంతా ఒక్కచోట చేసి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
Tags :
Happy Birth Day Chiranjivi Chiranjivi Birth Day Celebrations Mega Star Birth Day Celebrations