Manoj muntashir about adipurush |వాల్మీకి స్టైల్ లో రామాయణం చెబితే ఇప్పుడు చూడటం కష్టం | ABP Desam
ఆదిపురుష్ సినిమాలో కొన్ని డైలాగ్స్ చాలా మందికి నచ్చలేదు. వాటిని మార్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషికర్ శుక్లా అన్నారు.