Mamata Banerjee on PM Modi|తల్లి కోల్పోయిన బాధలోనూ.. పనులు ఆపని ప్రధాని మోదీ | ABP Desam

Continues below advertisement

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం తల్లి అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అనంతరం దుఃఖాన్ని దిగమింగి తన విధులకు హాజరయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram