IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Major Accident : కోర్టు విచారణకు వస్తుండగా బైక్ ను ఢీ కొట్టిన కారు

By : ABP Desam | Updated : 24 Jan 2022 11:38 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అనంతపురం జిల్లా సోమలదొడ్డి వద్ద ఓ సఫారీ కారు హల్ చల్ చేసింది. ఓ బైకును ఢీకొట్టి సుమారు 4 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. ఓ హత్యకేసులో కోర్టు విచారణకు వస్తుండగా... తండ్రీకొడుకులపై ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వాయిదాకు వస్తున్న వెంకటరమణారెడ్డి, పుల్లారెడ్డి, గురుశేఖర్ రెడ్డిని... కారు ఢీకొట్టడంతో వారు తీవ్రగాయాలతో అక్కడికక్కడే పడిపోయారు. కారును నిందితులు హంద్రీనీవా కాలువలో వదిలేసి వెళ్లారు. క్షతగాత్రులను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వీడియోలు

MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam

Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam

GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam

Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam

Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్‌ రెడీ- ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ