MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

బెంగాల్ ఎన్నికలు ముగిసినా రాజకీయ వాతావరణం మాత్ర చల్లారడంలేదు. ఫలితాలు వచ్చిన మరుసటిరోజో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి PA హత్య జరిగింది. దీంతో టీఎంసీ నేతలపై విమర్ళలు పెరుగుతున్నాయి. టీఎంసీ ఎంపీల్లో వోకల్ గా మాట్లాటే మహువా మొయిత్రా కి ఇరోజు మరో చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా నుంచి ఢిల్లీ వస్తున్న Indigo Flight లో మహువాను కొందరు ప్రయాణికులు హేళన చేస్తు నినాదాలు చేసారు. వెనక వరుసలో కూర్చున్న కొందరు తనను గమనించి టీఎంసీ చోర్, మహువా చోర్ అంటూ నినాదాలు చేసారు, వెక్కిరించారని చెప్పారు. బీజేపీ వాదులు ఇలా చేయడం తనను ఆశ్చర్యపరచలేదు. కానీ ఈ బిహేవియర్ పై ఇండిగో చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వావ TMC నేతలను, పార్టీని ఆన్‌లైన్ వేదికగా ట్రోలింగ్ చేయడం ఎక్కువైంది. రెండు పార్టీల మధ్య కొన్ని జిల్లాల్లో ఘర్షణలు కూడా జరిగాయి

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola