Macherla Fight| మాచర్లలో హై టెన్షన్.. YSRCP, TDP నేతల మధ్య ఘర్షణ | ABP Desam
పల్నాడు జిల్లా మాచర్ల లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు.. వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.