Luxury Items in Sukesh Chandrashekhar's cell | జైలులోనూ లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా..! | ABP Desam
Continues below advertisement
మనీలాండరిగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మండోలి జైలులో అతడు ఉంటున్న సెల్ ను పరిశీలించగా..షాకింగ్ కు గురయ్యే వస్తువులు దొరికాయి.
Continues below advertisement