Lower manair dam in Tiranga Colours: త్రివర్ణ వెలుగుల్లో లోయర్ మానేరు డ్యామ్

Continues below advertisement

 ఆజాదీ కా అమృత మహోత్సవ్  వేళ ఎక్కడ చూసిన మూడు రంగులే కనిపిస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని మానేరు డ్యామ్ కూడా త్రివర్ణ శోభను సంతరించుకుంది. ఈ డ్యామ్ కు భారీగా వరద నీరు రావడంతో 6 గేట్లు ఎత్తారు. అందులో రెండు రెండు గేట్లకు ఓ కలర్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాక రంగుల్లో లోయర్ మానేరు డ్యామ్ సూపర్ గా కనిపిస్తోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram