Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
ABP Desam
Updated at:
18 Apr 2024 07:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLoksabha Elections 2024 Phase 1 | శుక్రవారం పలు రాష్ట్రాల్లో తొలి దశ లోక్ సభ ఎన్నికల జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్లు తమ పోలింగ్ సెంటర్ కు చెరుకోవడానికి మిని యుద్ధమే చేస్తున్నారు.