భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన స్థానికులు..
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.గత వారం రోజులలో ఇది రెండోసారి ప్రకంపనలు.ఇచ్చాపురం, కంచిలి, కవిటి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయపడి ఆరుబయటే జాగారం చేసారు.