Lakshmi Parvathi:ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం సంచలన విషయాలు మాట్లాడారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన ఆత్మతో మాట్లాడానన్న లక్ష్మీపార్వతి ఎందుకు వదిలివెళ్లిపోయారన్న ప్రశ్నకు ఆత్మకు నాశనం లేదు అని చెప్పారన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మళ్లీ పుడతానని ఎన్టీఆర్ చెప్పారన్న లక్ష్మీపార్వతి...సీఎం ల హృదయాల్లో ప్రవేశించి ఆయన ప్రబోధన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని విషయం ఇప్పుడు చెబుతున్నానని ఈ విషయం చెప్పారు లక్ష్మీపార్వతి.

Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram