Kurnool లో mobile recovery మేళా నిర్వహించిన పోలీసులు | Mobile theft recovery | ABP Desam
ABP Desam
Updated at:
19 Sep 2022 02:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాధారణంగా జాబ్ మేళా రైతు మేళాలో మహిళలకు సంబంధించిన సంక్షేమ మేళలో ఉంటాయి. అయితే కర్నూల్ పోలీస్ బాసు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వారు వినూత్నంగా మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు మొబైల్ రికవరీ మేళా ఏంటి అని అనుకుంటున్నారా...?